విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఆందోళన వద్దు

ప్రధాని ఆశిస్సులతో వందశాతం వృద్ది సాధిస్తాం దేశ ఆర్థికాభివృద్ధిలో స్టీల్‌ప్లాంట్‌ కీలక భూమిక కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి వెల్లడి ప్రైవేటీకరణ జరగరాదన్నదే ప్రజల అభిమతమన్న ఎమ్మెల్యే విశాఖపట్టణం : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతోందని కేంద్ర పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన.. గురువారం స్టీల్‌ ప్లాంట్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అనేక మంది ఆధారపడి ఉన్నారన్నారు. దీన్ని రక్షించడం తమ బాధ్యత […]

More