“సామాజిక చైతన్య గొంతుక-నాగలి కూడా ఆయుధమే”

ఆచార్య పి.సి వెంకటేశ్వర్లు ఈతరం కవితా వేదిక(తిరుపతి) ఆధ్వర్యంలో కవి కొమ్మవరపు విల్సన్ రావు గారి కవితా సంపుటి ‘నాగలి కూడా ఆయుధమే’ పరిచయ సభ విజయవంతంగా జరిగింది. స్థానిక తిరుపతిలోని యూత్ హాస్టల్ వేదికగా జరిగిన పుస్తక పరిచయ సభకు ముఖ్య అతిథిగా శ్రీ భూమన్ గారు,ప్రధాన సమీక్షకులుగా ఆచార్య పి.సి వెంకటేశ్వర్లు గారు,విశిష్ట అతిథిగా డా.వై సుభాషిణి గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఈతరం కవితా వేదిక అధ్యక్షులు శ్రీ తోట వెంకటేశ్వర్లు […]

More