‘ఆత్మనిర్భర్‌’లో భాగంగా డేటా సెంటర్లు

దేశీయంగా డేటా భద్రంగానే ఉంటుంది టెలీకమ్యూనికేషన్‌ స్టాండరైజేషన్‌ అసెంబ్లీని ప్రారంభించిన మోడీ న్యూఢల్లీి : నాలుగేళ్లకు ఒకసారి జరిగే వరల్డ్‌ టెలీకమ్యూనికేషన్‌ స్టాండరైజేషన్‌ అసెంబ్లీ`2024 ఈవెంట్‌ ఈ ఏడాది దిల్లీలో అట్టహాసంగా మొదలైంది. ఈ ఈవెంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి ఎగ్జిబిషన్‌లోని స్టాళ్లను పరిశీలించారు. దేశీయ ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు నిర్వహించే ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ ఈవెంట్‌ 8వ ఎడిషన్‌ను కూడా ఈ కార్యక్రమంలోనే నిర్వహించారు. ఈ సందర్భంగా డేటా సెంటర్ల […]

More

రైతులకే తొలిప్రాధాన్యం

బాధ్యతలు స్వీకరించిన ప్రధాని మోదీ పీఎం కిసాన్‌ నిధి విడుదల దస్త్రంపై తొలిసంతకం 9.3 కోట్లమంది రైతులకు రూ.20వేల కోట్ల ఆర్థికసాయం రాబోయే రోజుల్లో వ్యవసాయరంగానికి, కర్షకుల సంక్షేమంపై మరింత దృష్టి ప్రధాని మోదీ వెల్లడి న్యూఢల్లీ : భారత ప్రధానిగా నరేంద్రమోదీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఢల్లీిలోని సౌత్‌బ్లాక్‌లోని పీఎంఓ కార్యాలయంలో మూడో దఫా తన విధుల్ని మొదలుపెట్టేశారు. ఈ సందర్భంగా రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. పీఎం కిసాన్‌ నిధి విడుదల దస్త్రంపై తొలిసంతకం […]

More