ముకుంద రామారావు కవిత్వ తత్త్వమంతా అభివ్యక్తి సత్వమే!

ముకుంద రామారావుగారు నిరంతర అధ్యయనశీలి. సమాజ పరిశీలనలో, సాహిత్య పరిశోధనలో నిర్విరామ కృషీవలుడు. అనువాద రచనల గురించి తలచుకోగానే ముందుగా స్ఫురించే పేరు ముకుంద రామారావు గారిదే. ఆ రంగంలో వారిది అపూర్వమైన విజయం. ‘అదే ఆకాశం’, ‘అదే గాలి’, ‘అదే నేల’, ‘అదే కాంతి’, ‘అదే నీరు’ పేర్లతో వారు వెలువరించిన దేశదేశాల కవిత అనువాదాలు అనన్య ప్రాచుర్యాన్నీ, ప్రసిద్ధినీ వహించాయి. అవన్నీ వందల పేజీల ఉద్గ్రంథాలు. ఇలా 16 అనువాద గ్రంథాలు కాక, స్వీయకవిత్వం […]

More

కవిత్వ వర్ణాల పరిమళాలు

మానవుని తొలి సృజనాత్మక ఊహ కవిత్వం. కవిత్వం గురించి వందల వేల సంవత్సరాల నుండి ఎన్నో నిర్వచనాలు వచ్చాయి. ఏది కవిత్వం అనే దాని మీద చాలా చర్చ జరిగింది. జరుగుతూనే ఉంది. తెలుగులో కొంత మంది కవులు వారి కవిత్వం ఎలా ఉంటుందో చెప్పుకున్నారు. మరికొందరు కవిత్వం ఎలా ఉంటుందో కవిత్వీకరించారు. కవిత్వాన్ని చిన్న చూపు చూడడం కూడా ఉంది. అందుకే కవి మీద, కవిత్వం మీద మాత్రమే జోకులు ఉంటాయి. కవిని వికటకవిగా సినిమా […]

More

మట్టి మమకారానికి కవిత్వపు భాష్యం

సీమ అస్తిత్వ పోరాటాన్నే తన రచనల్లో ప్రధానంగా ప్రతిఫలింపజేస్తూ, దశాబ్దాల కరువుకోరల్లో చిక్కుకొని సతమతమవుతున్న ‘అనంత’ దుఃఖంలోని వివిధ పార్శ్వాల్ని కవిత్వంగా మలిచి, ఆ సీమ సుభిక్షం కోసం తాను కన్న ‘జలస్వప్నం’ సాకారం కావాలని తపించే రాయలసీమ సీనియర్ కవి మల్లెల నరసింహమూర్తి. _____________ ఈ కవి కవిత్వానికి ఎప్పుడూ మానవ జీవననాదమే ఆత్మ అయింది. అది మానవ జీవనపార్శ్వాల్ని బహుముఖంగా ఆవిష్కరించింది. అస్తవ్యస్త సామాజికత అనేక రుగ్మతలతో మనిషిలో రగిలించే వేదనల్నీ వినిపించింది. ప్రకృతితో […]

More

కవిత్వ సృజన, చిత్రలేఖనంలో కళాత్మక సౌందర్యం ఒకవిశ్లేషణ

శ్రీలంకా వెంకటరమణ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. బహుముఖమైన కళా ప్రతిభను కలిగినవాడు. వృత్తిరీత్యా ఉత్తమ ఉపాధ్యాయుడు, ప్రవృత్తి రీత్యా చిత్రకారుడు, కళావిమర్శకుడు, కవి, రచయిత, కళాసాహిత్య అధ్యయనాలరీత్యా వ్యాసకర్త. వీటిన్నింటినీ మించి మంచి మనిషి. సహృదయుడు, రసహృదయుడు, సౌమ్యుడు, సంస్కారవంతుడు. కనుకనే కవిత్వం, చిత్రకళ రెండు ప్రక్రియలకు సంబంధించిన వివిధ వ్యాసాలు పరిశోధనాత్మక దృష్టితో రచించారు. కవిత్వం,చిత్రకళ, రెండూ పరస్పరం ఎలా ప్రభావితమౌతూ వుంటాయి? ఎలా పరస్పర ప్రేరకాలు అవుతుంటాయి? ఉభయ ప్రక్రియల సృజనలో వున్న అంతస్సూత్రంగా […]

More