కాలుష్యం మీద ఖడ్గాలు విసిరిన కలాలు
భూతలాన్ని మొత్తం శ్మశానంగా మార్చటానికి సిద్ధపడుతున్న అంశం కాలుష్యం. అణుబాంబులను మించిన విధ్యంసానికి ‘సై’ అంటూ కాలుదువ్వుతున్న కాలుష్యానికి తీర్థ ప్రసాదాలను నిత్యం అందిస్తున్నది మన మానవజాతి మాత్రమే. తీవ్రమైన ప్రమాదాలు పొంచి ఉన్నాయని తెలిసి కూడా, ప్రమోదంగా దాని ఉన్నతిని బలోపేతం చేస్తున్న మనిషి స్వార్థం, కాలుష్యానికి శ్వాసగా మారటం ఈ ప్రపంచం చేసుకున్న దురదృష్టాలలో అత్యంత హీనమైనది. ప్రతి దేశానికి ఉమ్మడి శతృవుగా మారిన పర్యావరణ కాలుష్యాన్ని ఎండగట్టటానికి, ఈ సమస్యపట్ల ప్రజలను జాగృతం […]
More