చెరువుల ఆక్రమణలపై హైడ్రా దూకుడు
పలుచోట్ల పెద్ద ఎత్తున కూల్చివేతలు హైదరాబాద్ : మాదాపూర్‌లోని సున్నం చెరువు పరిధిలోని ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది. ఈ చెరువు 26 ఎకరాల్లో ఉంది. దీనిలోని ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో నిర్మించిన షెడ్లు, భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఎఫ్‌టీఎల్‌లోని సర్వే నంబర్లు 12, 13, 14, 16లో కబ్జాదారులు పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా అధికారులు చిన్న చిన్న షాపులు, హోటళ్లు కూలుస్తున్నారు. దీంతో వాటి […]
More