అగ్రనేతల సమక్షంలో ప్రియాంక నామినేషన్‌ దాఖలు

తనలాగే చెల్లిని ఆదరించాలని రాహుల్‌ పిలుపు కార్యక్రమంలో పాల్గొన్న సోనియా, ఖర్గే, రేవంత్‌, భట్టి తిరువనంతపురం : వయనాడ్‌ ప్రజలు తన కుటుంబ సభ్యులతో సమానమని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. వయనాడ్‌ ఉప ఎన్నిక నేథ్యంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రియాంక గాంధీ బుధవారం తన నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించిన ప్రియాంక గాంధీ, అనంతరం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్‌ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. తన […]

More