శ్రీలంక అధ్యక్షుడిగా దిసనాయకే ఎన్నిక
కొలంబో: చివరి వరకూ అంతులేని ఉత్కంఠ సృష్టించిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు గొప్ప తీర్పునిచ్చారు. మార్కిస్ట్ జనతా విముక్తి పెరమూన పార్టీ (ఎంజెవిపి) నాయకుడు, నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పిపి) కూటమి అభ్యర్థి అరుణ కుమార దిసనాయకే (54) విజయభేరి మోగించారు. రెండో రౌండ్ కౌంటింగ్‌లో ఆయన గెలిచినట్టు శ్రీలంక ఎన్నికల కమిషన్ ప్రకటించింది. శనివారం పోలింగ్ పూర్తికాగా, ఆ వెంటనే మొదలైన మొదటి రౌండ్ కౌంటింగ్ ఆదివారం మధ్యాహ్నం వరకూ కొనసాగింది. అయితే, ఏ […]
More