ప్రాధాన్యత ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా చూడండి
నీటి పారుదల శాఖ అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం హైదరాబాద్ : ప్రాధాన్యత ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులలో క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి పనులు పూర్తి చేయాలని సూచించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు, పంటలు ఇబ్బంది పడితే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఆపరేషన్, మెయింటెనెన్స్ సమగ్రంగా సమర్థవంతంగా జరగాలని, ప్రతి రోజు కాలువల పరిశీలనతో […]
More