బల్లలు చరచడం కాదు,రైతుకు ఎంత లాభం చెప్పండి?

బడ్జెట్ పై అన్నదాత అసహనం (యం.వి.రామారావు,సీనియర్ జర్నలిస్టు) ప్రత్యక్షపన్నుదారులు మూడురెట్లు పెరిగారని కేంద్రం గొప్పలు చెప్పుకుంది.అది తన ప్రతిభేనని చెప్పుకుంది.గురువారం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమర్పిస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలు గర్వంగా చెప్పడం విశేషం.పార్లమెంట్ లో వరుసగా ఆరోసారి ప్రవేశపెట్టి మురార్జీ దేశాయ్ తో సమాన స్థానం పొందారు. పన్ను చెల్లింపుదారులు చెల్లించే ప్రతి పైస దేశ నిర్మాణంలో మూల ధనంగా మారుతోందని చెప్పారు.వారి పాత్ర మరింతగా పెరిగిందన్నారు. పన్నురహితం […]

More