ప్రతి ప్రశ్నకు సమాధానం చూపించిన ‘జాషువా’ పద్యాలు
నవయుగ కవి చక్రవర్తిగా కీర్తించబడిన గుర్రం జాషువా తెలుగు సాహిత్యంలో ఒక సుప్రసిద్ధ కవివరేణ్యులు. ఆయన దళితులకు ఎదురైన వివక్షను, సామాజిక అసమానతలను తన కవిత్వం ద్వారా బలంగా ప్రశ్నించారు. ఆయన రచనలను సామాజిక స్పృహకు తార్కాణాలుగా పరిగణింపవచ్చు. బాల్యం నుంచే పేదరికం, కుల వివక్ష, అవమానాలు, అవహేళనలు, ఎదుర్కొన్నారు. ఈ అనుభవాలే ఆయన కవిత్వానికి ప్రధాన ప్రేరణగా నిలిచాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఆయన సంస్కృతం, తెలుగు భాషలపై మంచి పట్టు సాధించి అగ్రకుల […]
More