తెలుగు కొమ్మమీద వాలిన మలయాళ “రామచిలుక”

అందమైన పక్షుల్లో రామచిలుక ఒకటి. ఆశ్చర్యం కాదు కానీ, ఆనందమే. ఇప్పుడు దాని శరీరం ఒక కథల సంపుటిగా మారింది. ఒంటిమీద ఈకలు పేజీలుగా, వాటి వర్ణాలు కథలుగా పలకరిస్తున్నాయి. కథలలోని పాత్రలకు, చిలుక పలుకులు గాత్రధారణ చేయటం ఇందులోని విశేషం. చిలుకకు ఉండే బలమైన వంకీ తిరిగిన ముక్కు, ప్రతి కథలోనూ బలమైన సన్నివేశాలకు తాను ప్రతీకగా నిలిచింది. చిలుకలు జ్యోతిష్యంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. ఈ కథల రామచిలుక జ్యోతిష్యం చెప్పదు కానీ, మానవజాతి మనస్తత్వ […]

More