నూతన రేషన్ కార్డులు

ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనుంది. 14 వ తేదీ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా నిర్దేశించిన ప్రజా ప్రభుత్వం కొత్తగా ఈ రేషన్ కార్డులను జారీ […]

More

జనవరి నుంచి రేషన్‌ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ

గోధుమలను కూడా పంపిణీ చేసే ఆలోచన అధికారులతో సవిూక్షలో మంత్రుల నిర్ణయం హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రజలకు సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్‌ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించారు. సన్నబియ్యంతో పాటు సబ్సిడీ ధరలకు గోధుమలు పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్‌ కమిటీ సమావేశం […]

More