‘కనుక’ చదివాను కనుక…!

సీతారాం కవిత్వాన్ని ఇష్టంగా చదువుకునేవాళ్లలో నేనొకరిని. 1985లో ముగ్గురిలో ఒకడిగా వేసిన రక్తస్పర్శ నుండి 2008లో ప్రచురించిన కుప్పం కవితలు దాకా సీతారాం కవిత్వాన్ని చదువుకున్నాను. కుప్పం కవితలు తరువాత తానిక కవిత్వం రాయకుండా పూర్తికాలం సామాజిక కార్యకర్తగా మారిపోతాడేమో అనుకున్నాను. “For poetry makes nothing happen: it survives” అన్న W.H. Auden మాట తనకు అర్ధం అయివుంటుంది అనుకున్నాను. Plato లాగా irrational, emotional imitation of reality వద్దు అనుకున్నాడేమో అనుకున్నాను. […]

More