వాస్తవిక ప్రతిబింబం ‘ప్రణయ హంపి’

మల్లాది వసుంధర గారి ‘నరమేధము’, ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారి ‘శ్రావణి’, ‘చంద్రకళ’ వంటి నవలలు, ఇక విశ్వనాథ సత్యనారాయణ గారి నవలా సర్వస్వం చదువుతూ పెరిగిన తరం మాది. కథకు చారిత్రక సత్యాలు జోడించి ప్రత్యక్ష పరోక్ష రీతిలో ప్రతిబింబించేట్టు వ్రాయడం ఒక ప్రత్యేక లక్షణం. పుస్తకం తెరిస్తే చాలు, ఆనాటి లోకంలోకి వెళ్ళిపోతాం.ఆ మధ్య ‘శప్త భూమి’ నవల చారిత్రక నేపథ్యంలో సామాజిక అసమానతల స్వభావ స్వరూప చిత్రణ ఎలా చేయవచ్చో తెలిపింది. ‘మనోధర్మ […]

More