కవి నిరంకుశుడు – ఆ నిరంకుశత్వంలో నిజాయితీ కావాలి

ఏ ప్రక్రియ అయినప్పటికీ పది కాలాల పాటు నిలబడే అంశాలు కవులు రచయితలు ఎంచుకోవాలి. పురాణపండ అన్న ఇంటిపేరు వినగానే మనకు స్పురించే వ్యక్తి ఉషశ్రీ గారు. వారి కుమార్తెగా, ఉపాధ్యాయురాలిగా కెరీర్‌ ప్రారంభించి, సాక్షి దినపత్రికలో సాహిత్య విభాగంలో సుదీర్ఘకాలం పనిచేసి, ఎందరో ప్రముఖులతో ముఖా-ముఖీలు నిర్వహించి సాహిత్యంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న శ్రీమతి పురాణపండ వైజయంతితో ఈ వారం కరచాలనం. మీ బాల్యం విద్యాభ్యాసం క్లుప్తంగా చెప్పండి? ఊహ తెలిసిన దగ్గర నుంచి […]

More

విద్యార్ధి దశలో తీవ్రమైన అధ్యయనం అవసరం

పలు ప్రక్రియలు అధ్యయనం చేయడం ద్వారా విద్యార్ధుల్లో ఆత్మధైర్యం చేకూరుతుంది డా.కె.కరుణశ్రీ నెల్లూరు దొడ్ల కౌసల్యమ్మ కళాశాలలో తెలుగు శాఖకు అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. కళాశాల విద్యాభ్యాస సమయంలో స్వర్ణపతకం సాధించారు. కవితలు, వ్యాసాలు వారి నిత్య వ్యాసంగం. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్న అనుభవం వారి స్వంతం. డా.కె.కరుణశ్రీ గారితో ఈ వారం కరచాలనం. మీ బాల్యం విద్యాభ్యాసం? నేను నెల్లూరు జిల్లాలో ఉన్న సంగం అనే గ్రామంలో జన్మించాను. నేను వాస్తవానికి ఐదవతరగతి వరకూ […]

More