విశిష్టమైన పరిశోధన “దమనకాండ”
“కవులు, కళాకారులు, దళిత వీరవనితలు సమాజాన్ని భౌతికంగా మార్చడమే కాదు, మానసికంగా, సాంస్కృతికంగా మార్చిన అనేక తరంగాలు తరంగాలుగా ఈ పుస్తకంలో వెళుతుంటాయి. మనల్ని ఉద్రేక పరుస్తుంటాయి”(కత్తి పద్మారావు, ముందుమాట, దమనకాండ) ‘దమనకాండ’ తెలుగులో “దళిత సంఘటనాత్మక కవిత్వం’’ అన్నది డా॥ బద్దిపూడి జయరావు పరిశోధన గ్రంథం. ఆచార్య జి.యస్. భాస్కరరావు పర్యవేక్షణలో పరిశోధించి, ఈ గ్రంథం ద్వారా ఆయన తెలుగు విశ్వవిద్యాలయం నుండి పిహెచ్.డి. పట్టా పొందారు. విశ్వవిద్యాలయాలు ఉత్పత్తి చేసే సిద్ధాంత గ్రంథాలలో పదిశాతం […]
More