దేశంలో చట్టసభల గౌరవం తగ్గుతోంది..!
అధ్యక్షతరహా ప్రజాస్వామ్యాన్ని కాదని పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మన (జాతి నిర్మాతలు)దేశం ఎందుకు ఎంచుకుందంటే?.చర్చలు, ప్రశ్నలు, జవాబులతో కార్యనిర్వహక వర్గాన్ని చట్టసభలను జవాబుదారీ చేయాలనే సదుద్దేశం దాగి ఉంది. దీనివల్ల ప్రజా ప్రతినిధుల ద్వారా నిర్మాణాత్మక అధికారం పౌరులందరి చేతుల్లో ఉంచబడుతుంది. ఈమధ్య మన దేశంలోని పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులు అమాయకుల ప్రాణాలు తీసినప్పుడు పాకిస్తాన్ పై యుద్ధ సన్నద్ధత కోసం మన పాలకులు అఖిలపక్ష సమావేశం జరిపినారు. దానికి ప్రధాని గైర్హాజరు కావడం గమనార్హం. ఆ […]
More