వైసీపీకే మళ్లీ..
ఆరా, పార్థా సంస్థల ఎగ్జిట్ పోల్ అంచనాలు సృజనక్రాంతి/అమరావతి : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ఆరా సర్వే సంస్థ యజమాని మస్తాన్ వెల్లడిరచారు. ఏపీలో హోరాహోరీగా సాగిన పోలింగ్ లో.. వైసీపీదే ఆధిక్యం అని.. ఈ విషయం 22 రోజుల పరిశీలన తర్వాత అంచనాకు వచ్చి నట్లు వెల్లడిరచారు. పార్థా సంస్థ కూడా ఇదే విషయాన్ని వెల్లడిరచింది. వైసిపి అధికా రంలోకి వస్తోందని వెల్లడిరచింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి […]
More