తెలంగాణపై వివక్ష

కక్షను బయట పెట్టుకున్న మోదీ తెలంగాణ పదం లేకుండానే బడ్జెట్‌ పలుమార్లు ప్రధానికి కలిసి కోరినా గుండుసున్నా పోలవరం కోసం నిధులు ఇచ్చి…పాలమూరుకు ఇవ్వరా విభజన చట్టంలో తెలంగాణకు ఎందుకీ అన్యాయం తెలంగాణకు అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం పార్లమెంటులో ఎంపిలు నిరసన తెలియచేస్తాం కిషన్‌ రెడ్డి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలి బడ్జెట్‌ కేటాయింపులపై సిఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు సృజనక్రాంతి/హైదరాబాద్‌ : కేంద్రం ప్రవేశపెట్టిన వికసిత్‌ భారత్‌ 2047 బడ్జెట్‌లో తెలంగాణ పట్ల వివక్ష […]

More

నేటి తరం ప్రతినిధి రేవంత్

చంద్రబాబు మారాలి యం.వి.రామారావు/ప్రత్యేక ప్రతినిధి విభజన చర్చల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అచ్చం నేటి తరం ప్రతినిధిగా ప్రవర్తించాడు.వారిద్దరూ గతంలో సన్నిహితులైనా రేవంత్ ప్రొటోకాల్ వరకూ పాటించి,అనంతరం రోమ్ లో రోమన్ లా ప్రవర్తించడం విశేషం. పాతతరం చంద్రబాబు మరింత మారాల్సిఉందని మొన్నటి సీఎంల సమావేశంతో వెల్లడయింది. సీఎంల సమావేశం తరువాత ఎక్కువగా రేవంత్ డిమాండ్లే పత్రికల్లో వచ్చాయి.బాబుకు రేవంత్ కాళోజి పుస్తకం ఇచ్చి ‘వంగతోట కాడ బావ కాదని ‘ చెప్పకనే చెప్పాడు. చర్చల్లో […]

More

రేవంత్ రైతులకిచ్చిన హామీలపై దృష్టి పెట్టాలి

తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన పెట్టుబడి,రుణమాఫీలపై దృష్టి పెట్టి ఆ హామీలు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన ఎమ్మెల్యేలను కలుపుకుని పోవటంలేదని పార్టీలోపల ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెసును అధికారంలోకి తీసుకురావటంలో దూకుడు పెంచి బీఆర్ఎస్ ను అధ:పాతాళానికి నెట్టడంతో ఒక్కసారిగా ఆయన ఒక్కసారిగా ప్రజానాయకుడిగా ఎదిగాడు. నేరుగా సీఎం అయ్యాడు. ప్రజాభవన్ లో ప్రజలను అనుమతించడం,కేసీఆర్ దానికి వేసిన సంకెళ్లను తుంచడం ప్రజలకు మరింత చేరువయ్యాడు. హామీల అమలు వందరోజుల్లో నేరవేర్చడంలో కొంతవరకూ […]

More