‘ఇయ్యాళ ఊళ్ళో’ ఒక పల్లెదృశ్యాల కలవరింత
మనిషికి కొన్నిసార్లు ఉన్నట్టుండి భలే సంతోషంగా అనిపిస్తుంది.అంటే అది తనకి ఇష్టమైన పని ఏదో చేసినప్పుడో, ఇష్టమైన పుస్తకమేదో చదివినప్పుడో కలిగే అలౌకిక ఆనందమది. అలాంటి అలౌకిక ఆనందం నాకు గూండ్ల వెంకటనారాయణ కవితా సంపుటి “ఇయ్యాల ఊళ్ళో” చదివాక అవగతమైంది. _________ కొన్ని విషయాలు చెబుతూ, కొన్నిటి అర్థాలు తెలియజేస్తూ, కొన్ని భావాలను అద్భుతంగా ఆవిష్కరిస్తూ చాలామంది కవితలు రాస్తారు. కానీ కవి గూండ్లవెంకట నారాయణ కవితా సంపుటి ‘ఇయ్యాల ఊళ్ళో’ చదివినప్పుడు వర్తమాన కవితా […]
More