మేడిగడ్డ కుంగింది మీ వల్లే

రీ డిజైనింగ్‌, రీ ఇంజినీరింగ్‌ నిర్వాకం ముమ్మాటికీ కేసీఆర్‌ దే మెడిగడ్డ బ్యారేజ్‌ కుంగుబాటుపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదు : మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌ : నీటి పారుదల శాఖలో మేడిగడ్డ బ్యారేజీ కుంగింది ముమ్మాటికీ రీ-డిజైనింగ్‌, రీ-ఇంజినీరింగ్‌తోటేనని, దీనికి మాజీ సిఎం కెసిఆరే బాధ్యుడని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తేల్చిచెప్పారు. నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు […]

More