మహోన్నత శిఖరం సావిత్రి భాయి పూలే

 అంబెడ్కర్ యువజన సంఘం సృజన క్రాంతి/మిర్యాలగూడ రూరల్ : భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంఘసంస్కర్త. జ్యోతిరావు పూలే గారి సతీమణి. సావిత్రిబాయి పూలే వర్ధంతి నీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ స్టీరింగ్ కమిటీ సభ్యులు దైదా.సత్యం, కత్తుల.సూర్యనారాయణ, ఉబ్బపళ్లి కాశయ్య గార్లు, మాట్లాడుతూ- సావిత్రిబాయి పూలే భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంఘసంస్కర్తమహిళా విద్యలో అగ్రగామి: సావిత్రిబాయి ఫూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకురాలు. 1848లో, […]

More