ఎస్సీ,ఎస్టీ వర్గీకరణకు రాష్ట్రాలకు అధికారం
సుప్రీంకోర్టు ఆమోదం ఉపకులాల వర్గీరణను సమర్థించిన ధర్మాసనం ఏడుగురు సభ్యుల సిజెఐ ధర్మాసనం సంచలన తీర్పు న్యూఢల్లీ : ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెల్లడిరచింది. ఎస్సీల ఉపవర్గీకరణకు రాష్టాల్రకే అధికారం ఉందని, వారికే అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పులో చెప్పింది. ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో […]
More