లౌకిక రాజ్యంలో కలుషుత రాజకీయాలా!
భారత ప్రజానీకం ఎవరిని నమ్మాలి. మానవ జీవన ప్రస్థానమంతా నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది. అది మన కుటుంబ వ్యవస్థ, వృత్తి, ఉద్యోగాలు, వాణిజ్యం, పరిపాలన, అనుబంధాలు ఏవైనా నమ్మకం మీదనే ఆధారపడి ఉంది. నమ్మకం అమ్మకమైతే పతనమే.. పరాజయమే. మనిషి నమ్మి మోసపోతే కలిగే బాధ అనుభవించే వాడికే తెలుస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు పాలకులను నమ్మి ఓటేసి అధికార పీఠాన్ని అప్పగిస్తే?. ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. మనదేశంలో విలాసవంతమైన జీవితాల్లో నాయకులు, […]
More