సికింద్రాబాద్‌ గోవా కొత్త రైలు

ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నుంచి గోవా టూర్‌కు వెళ్లే పర్యాటకుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే మరో కొత్త రైలును అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు రెగ్యులర్‌ సర్వీసులు సికింద్రాబాద్‌ నుంచి ఈ నెల 9న, వాస్కోడిగామా నుంచి ఈ నెల 10న ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్‌- (17039) రైలు ప్రతి బుధ, శుక్రవారాల్లో, వాస్కోడిగామా (17040) రైలు […]

More