సీనియర్లకు టికెట్ల హుళక్కేనా..
జన సేనకు 20 ఏనా.. ఎన్నికల నోటిఫికేషన్ రాకపోయినా ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభం అయింది. వైసీపీలో ఇంచార్జ్ ల మార్పు పైన సీఎం జగన్ కసరత్తు ముమ్మరం చేసారు. టీడీపీ, జనసేన తమ తొలి జబితా విడుదలకు సిద్దమయ్యాయి. తాజాగా చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో సీట్ల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, సీట్ల ఖరారు వేళ అనూహ్య ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. సీనియర్లకు సైతం సీట్లు గల్లంతు అయ్యే పరిస్థితి […]
More