ప్రేమైక ఉత్తరాల మాలిక
మగవాళ్ళకు అమ్మ తరువాత అధికంగా ప్రేమ ఉండేది కూతురుపైనే. మధ్యలో వచ్చే భార్య మీద ఉండదా అంటే ఉంటుంది. కానీ కూతురు మీద ఎనలేని మమకారం చూపించడం మగవారి రక్తంలో సమ్మిళితమైన అంశం. అమ్మ మీద ప్రేమ, అమ్మతో జ్ఞాపకాలు ఆజన్మాంతం ఉంటాయి. మధ్యలో తన అనురాగాన్ని, ప్రేమనీ తోడునీడయిన ప్రేయసి మీదనో, భార్య మీదనో చూపుతాడు. ఇక ఆడబిడ్డ పుట్టిందంటే ఆనందమే ఆనందం. ఆమె తోడిదే జీవితం, ఆమె కోసమే జీవితం, ఆమె లేనిదే జీవితం […]
More