పదేళ్ల నియంతృత్వ సంకెళ్లు తెంచాం

ప్రజాపాలనోత్సవంలో సిఎం రేవంతరెడ్డి అమరుల స్థూపం వద్ద నివాళి.. పరేడ్‌ గ్రౌండ్స్‌లో జెండా ఆవిష్కరణ హైదరాబాద్‌ : గడిచిన పదేళ్లు నియంత పాలనలో తెలంగాణ మగ్గిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణ అస్థిత్వం అంటే.. కుటుంబ పాలన కాదన్న రేవంత్‌ రెడ్డి, తెలంగాణలో పాలన బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. కాలు కదపకుండా ఇంట్లో సేదదీరడానికి తాను ఫాంహౌస్‌ సీఎంను కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని అని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఐక్యత, సమైక్యతను దెబ్బతీసేందుకు కొంతమంది ప్రయత్నం […]

More