సమరోత్సాహపు శరాలు కంచరాన కవిత్వాక్షరాలు
ప్రకృతిలోని పుట్టా, చెట్టూ, కొండ, లోయ, నది మనల్ని ఆకర్షిస్తూనే ఉంటాయి. వాటి సౌందర్యాన్ని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్ని పోలికలతో విడమర్చి చెప్పిన కూడా ఇంకా కొన్ని మాటలను వినాలని అనిపిస్తుంది. వాటితో మనకు విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది. కవి కూడా అంతే. తన కవిత్వం ద్వారా అనుభవంలోకి వచ్చిన ప్రతి అనుభూతిని అక్షరమయం చేస్తాడు. ఒక కవితగా రూపుదిద్దుకున్నాక కూడా మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటాడు. ఒక పట్టాన అతనికి సంతృప్తి కలగదు. […]
More