రాష్ట్రంలో యూరియా కొరత లేదు
– రైతులు ఆందోళన పడవద్దు- మంత్రి తుమ్మల – వ్యవసాయాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి తుమ్మల – ఈ వారంలో 81,800 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా – మంత్రి తుమ్మల రాష్ట్రంలో యూరియా కొరతలేదని, రైతుల ఆందోళనకు గురికావద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. వ్యవసాయాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఈ వారంలో రాష్ట్రానికి మరో 81,800 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని తెలిపారు. గత యాసంగిలో రైతులు ఫిబ్రవరి 20 నాటికి […]
More