సృజన ప్రతిభలో దిగ్భ్రమ కలిగించే రాశీ, వాసీ!

చంద్రశేఖర అజాద్ అనగానే సాహితీలోకంలో ఒక ప్రతిభా విరాణ్మార్తి దర్శనమవుతుంది. 850 కథలు, 87 నవలలు, 18 నవలికలు, 15 వ్యాసాలు, ముందు మాటలు, ఇంకా ఆలిండియా రేడియో కథలు, రూపకాలు, నాటికలు అనేకానేకం ఆయన సృజనశక్తికి నిదర్శనంగా ముందుకొస్తాయి. ఇక, బుల్లితెరపై 5000 ఎపిపోడ్స్ కు కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు, 8 టెలీ ఫిల్ములు అనగానే ఒక ఆనంద పారవశ్యం, గగుర్పాటు కలుగుతుంది. 3 టెలీఫిల్ములకు స్వర్ణనంది పురస్కారాలు, ఒక టెలీఫిల్ముకి వెండినంది, పిల్లల […]

More