సంక్లిష్టమైన మానవ జీవనానికి ఆనవాళ్లు ‘మార్జినోళ్లు’ కథలు

ప్రాంతాలతో సంబంధం లేకుండా సామాన్య ప్రజల జీవితాలెప్పుడూ దుఃఖభరితాలే. వాళ్ళకెన్ని సమస్యలైనారాని, జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ఆత్మ నిబ్బరాన్ని విడువరు. ఆ సామాన్య ప్రజల యొక్క సజీవమైన కథనాలే మనకు స్ఫూర్తివంతమైనవని చెప్పకనే చెప్తున్నారు ప్రముఖ కవి, కథా రచయిత, వ్యాసకర్త, సంపాదకులు పి.శ్రీనివాస్ గౌడ్. 12 కథలతో ‘మార్జినోళ్ళు’ కథల సంపుటి ఆన్వీక్షికి ప్రచురణగా వెలువడింది. రచయిత దృష్టి కోణం నుండి ఈ కథలను పరిశీలించినప్పుడు అనేక విషయాలు మనకు అవగతమవుతాయి. ప్రజల జీవన్మరణ సమస్యలను […]

More