యుద్దప్రాతిపదికన స్కిల్‌ యూనివర్సిటీ

అసెంబ్లీ సమావేశాలకు ముందే ఏర్పాటు ఐఎస్‌బి తరహాలో బోర్టు ఏర్పాటుకు చర్యలు విద్యారంగ, పారిశ్రిమక ప్రముఖలలకు సూచన ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ సందర్శించిన సిఎం రేవంత్‌ హైదరాబాద్‌ : రాష్ట్రంలో స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు ముందే జులై 23 లోపు స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని పరిశ్రమల శాఖ, విద్యా శాఖ […]

More