తెలంగాణ గవర్నర్ తమిళసై చే అయోధ్య రాముడి పాటల ఆవిష్కరణ
గేయ రచయిత ధర్మ తేజకు పరిశ్రమ వర్గాల ప్రశంసలు హైద్రాబాద్ , సృజన క్రాంతి ప్రత్యేక ప్రతినిధి : అయోధ్య రాముడిపై తెలుగు, హిందీ భాషలలో రూపొందించిన పాటలను తెలంగాణ గవర్నర్ డా. తమిళసై ఆవిష్కరించారు. ప్రముఖ దర్శకుడు, గేయ రచయిత ఓరుగంటి ధర్మ తేజ తెలుగులో ఈ పాటలను రాయగా, హిందీలో సతీష్ శ్రీ వాస్తవ సాహిత్యాన్ని అందించారు. బి. ఎస్. కృష్ణ మూర్తి సంగీతాన్ని అందించిన ఈ పాటలను ది మ్యూజిక్ గ్రూప్ బృందం […]
More