కథాకధన చక్రవర్తి `శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి’

రచనల్లో.. రచయిత తనెంచుకున్న లక్ష్యం దిశగానే ‘సమాజపు’ తీరు తెన్నులను చిత్రిస్తాడు. పాఠకులను తనవైపు తీసుకుంటాడు. రచయిత కల్పనలకు ఓ భాష ఉంటుంది. కాలం, సమాజం వంటివి రచయితపైన ప్రభావం చూపుతాయి. చివరిగా… రచయితలో తపన, ప్రతిభ, సాధన అనేవి అతనిని శిఖరాగ్రాన నిలుపుతాయి. ఇన్ని గొప్ప సుగుణాలున్న రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారిది ఓ విశిష్ట రచనా వైదుష్యం. ఆయన రచనల్లో ‘సంభాషణలు’ కథను వి(క)నిపిస్తాయి. దృశ్యమానమైన భాషాపరబంధాలు ఆయన ప్రత్యేకత. బహుగ్రంథ […]

More

Sripada | తెలుగు కథా శిఖరం శ్రీపాద

వడ్లగింజ,గులాబీ అత్తరు కథలు ఆణిముత్యాలు తండ్రి సంస్కృతంలో మహా పండితుడిని చేయాలనుకున్నాడు.కానీ విధి ఆ కుమారుడిని తెలుగు భాషలో కథాచక్రవర్తిని చేసింది. ఆయనే శ్రీపాద సుబ్రహ్మణశాస్త్రి .తండ్రి ఆదేశంతో సంస్కృతం నేర్చుకోవడానికి గుంటూరు సీతారామశాస్త్రి దగ్గరకు వల్లూరు వెళ్లారు.అక్కడే ఆయన జీవితం మలుపుతిరిగింది.ఒక ముసలావిడ ఈ పిల్లవాడిని మదనకామరాజు కథలు తెలుగులో చెప్పమని కోరింది.దాంతో ఆయన ఆ పుస్తకం పలుమార్లు చదివి స్వయంగా తెలుగు నేర్చుకున్నాడు. అప్పుడే తెలుగులోని మాధుర్యాన్ని గ్రహించాడు.అంటే తెలుగు భాషపై మమకారాన్ని పెంచుకున్నాడు. […]

More