విద్యార్ధి దశలో తీవ్రమైన అధ్యయనం అవసరం

పలు ప్రక్రియలు అధ్యయనం చేయడం ద్వారా విద్యార్ధుల్లో ఆత్మధైర్యం చేకూరుతుంది డా.కె.కరుణశ్రీ నెల్లూరు దొడ్ల కౌసల్యమ్మ కళాశాలలో తెలుగు శాఖకు అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. కళాశాల విద్యాభ్యాస సమయంలో స్వర్ణపతకం సాధించారు. కవితలు, వ్యాసాలు వారి నిత్య వ్యాసంగం. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్న అనుభవం వారి స్వంతం. డా.కె.కరుణశ్రీ గారితో ఈ వారం కరచాలనం. మీ బాల్యం విద్యాభ్యాసం? నేను నెల్లూరు జిల్లాలో ఉన్న సంగం అనే గ్రామంలో జన్మించాను. నేను వాస్తవానికి ఐదవతరగతి వరకూ […]

More