farmer | రైతు ఆత్మహత్యల భారతం!
ప్రభుత్వాలు వ్యవసాయ బడ్జెట్ కేటాయింపుల్లో కోత – పెరుగుతున్న రుణభారం.. పంటల మద్ధతు ధరకు చట్టబద్దతే ఆత్మహత్యల నివారణకు మార్గం.. మీడియా పట్టించుకోని (ఎన్ సీ ఆర్ బీ)నివేదిక.. భారత్ ఎంత డిజిటల్ అయినా తినే అన్నం మాత్రం డౌన్లోడ్ చేయలేదు.. రైతు శోకం జాతికి శాపం.. అన్నం తింటుంటే ఎక్కిళ్ళు వచ్చాయి కారణం అమ్మ నీళ్లు ఇవ్వనందుకు కాదు!. ఎక్కడో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నట్టుందనే కవి ఆవేదన నేటి భారత రైతాంగ దుస్థితికి అద్దం […]
More