సాంస్కృతిక సామాజిక చరిత్ర – తూర్పున వాలిన సూర్యుడు
“ఒకజాతి సంస్కృతిని తెలుసుకోవటానికి నవల అత్యుత్తమ సాధనం. ఆ కాలంలో ప్రజలజీవన గమనం, సమాజంలో ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పులు, సామాజిక,చారిత్రకలో సంఘటనలను సాహిత్యం ప్రతిబింబించిన తీరు అవగతమౌతాయి.” అంటారు ప్రముఖ విమర్శకులు కడియాల రామ్మోహన్ రాయ్ గారు. ఓరియంటల్ కాలేజీ నేపథ్యంలో వచ్చిన మొదటి నవలగా ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారి నవల “తూర్పున వాలిన సూర్యుడు”ని గుర్తించాలి. శ్రీకాంతశర్మ గారికి కాలేజీలో సీనియర్ అయిన బేతవోలు రామబ్రహ్మంగారి మాటల ప్రకారం కథాకాలం 1960-67 అయితే రచనాకాలం 1974. […]
More