మూసీ బాధితులకు పూర్తి అండ
వారిని అన్ని విధాలుగా ఆదుకుంటాం రాజకీయ పబ్బం గడుపుకునే వారిని నమ్మొద్దు పేదల కోసం చర్చించడానికి సిద్దంగా ఉన్నాం ‘కాకా’ జయంతి సభలో సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : మూసి నిర్వాసితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, వారికి అన్ని విధాలుగా అండగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వారందరినీ ఆదుకుంటుందన్నారు. ఎవరినీ అనాధలను చేయబోమన్నారు. ప్రత్యామ్నాయం చూపిస్తామని హావిూ ఇచ్చారు. […]
More