బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి… భానుమ‌తి

భారతదేశం గర్వంచదగ్గ నటీమణుల్లో భానుమ‌తి రామ‌కృష్ణ‌ ఒకరు. నటిగా, గాయనిగా, రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా ఆమె అందుకున్న శిఖరాగ్రాలు అనితరసాధ్యమైనవి. ఏడు దశాబ్దాలు ఆమె సినీకళామతల్లికి చేసిన సేవలు అజరామరం. అన‌న్య సామాన్యం. “చలనచిత్ర ధరిత్రి చరిత్ర ముఖపత్రాన్ని గర్వకారణాల తోరణాలతో అలంకరించడానికి అక్షరక్రమాన పేర్లు ఎన్నికచేస్తే ‘బి’ శీర్షిక కింద ఉండే మొట్ట‌మొదటి పేరు ఆమెది. కేవలం పురుషులకే సాధ్యం అయిన సినీ సాంకేతిక నైపుణ్యంలోనూ ప్రావీణ్యం సంపాదించి నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, […]

More