దేశంలోనే తెలంగాణ యంగెస్ట్‌ స్టేట్‌

ఫ్యూచర్‌ స్టేట్‌గా అభివృద్ధి చేస్తున్నాం దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక భూమిక రుణాన్ని రీ స్ట్రక్చర్‌ చేసే అవకాశం ఇవ్వాలి రాష్ట్రాల పన్నుల వాటాను 41 నుంచి 50శాతానికి పెంచాలి 16వ ఆర్ధిక సంఘం భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి సూచన హైదరాబాద్‌ : దేశంలోనే తెలంగాణ యంగెస్ట్‌ స్టేట్‌అని.. మా రాష్టాన్న్రి ది ఫ్యూచర్‌ స్టేట్‌గా పిలుస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో జరిగిన 16వ ఆర్ధిక సంఘం సమావేశంలో రేవంత్‌ మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ వేగంగా, […]

More

తెలంగాణ ఉద్యోగుల ఉదారత

ఒకరోజు వేతనం వందకోట్లు విరాళం ప్రకటన హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉదారత చాటుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతల మైన సంగతి తెలిసిందే. తినడానికి తిండి లేక.. తాగడానికి నీళ్లు లేక పలు ప్రాంతాల ప్రజలు వరదలో చిక్కకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇది చూసి చలించిపోయిన ఉద్యోగులు పెద్ద మనసు చాటుకున్నారు. వరద బాధితుల కోసం ఒకరోజు వేతనంని ముఖ్యమంత్రి సహాయ […]

More

తెలంగాణపై వివక్ష

కక్షను బయట పెట్టుకున్న మోదీ తెలంగాణ పదం లేకుండానే బడ్జెట్‌ పలుమార్లు ప్రధానికి కలిసి కోరినా గుండుసున్నా పోలవరం కోసం నిధులు ఇచ్చి…పాలమూరుకు ఇవ్వరా విభజన చట్టంలో తెలంగాణకు ఎందుకీ అన్యాయం తెలంగాణకు అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం పార్లమెంటులో ఎంపిలు నిరసన తెలియచేస్తాం కిషన్‌ రెడ్డి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలి బడ్జెట్‌ కేటాయింపులపై సిఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు సృజనక్రాంతి/హైదరాబాద్‌ : కేంద్రం ప్రవేశపెట్టిన వికసిత్‌ భారత్‌ 2047 బడ్జెట్‌లో తెలంగాణ పట్ల వివక్ష […]

More

తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య జయశంకర్‌

ప్రత్యేక రాష్ట్రం కోసం తపించిన మహోన్నతుడు వర్ధంతి సందర్భంగా పలువురు నివాళి వరంగల్‌ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని ఉందని తరుచుగా చెప్పిన జయశంకర్‌ ఆ కల నేరవేరకుండానే 2011, జూన్‌ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆచార్యకు పలువురు నివాళి అర్పించారు. ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలి పోయారు. తెలంగాణ సిద్దాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ […]

More

తెలంగాణ సమాజం బానిసత్వాన్ని అంగీకరించదు

ప్రేమను పంచడమే తప్ప..పెత్తనాన్ని సహించదు తెలంగాణ అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం పాలకులకు, ప్రజలకు మధ్య అడ్డుగోడలను బద్దలు కొట్టాం మెగా డిఎస్సీ, ఉద్యోగా కల్నన సాకారం చేస్తున్నాం మద్దతు ధరలకు సకలంలో ధాన్యం కొంటున్నాం మూడు జోన్లుగా తెలంగాణ అభివృద్దికి కృషి తెలంగాణ ఇచ్చిన మన్మోహన్‌, సోనియాలకు కృతజ్ఞతలు అందెశ్రీ జయజయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆవిష్కరణ పరేడ్‌ మైదానంలో జెండా ఆవిష్కరించి ప్రసంగించిన సిఎం రేవంత్‌ రెడ్డి సృజనక్రాంతి/హైదరాబాద్‌ : తెలంగాణ జీవనశైలి స్వేచ్ఛ అని.. […]

More

తెలంగాణ చరిత్ర పుటల్లో.. ఆ ముగ్గురు మహిళలు

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే అందులో మొట్ట మొదటి త్యాగం.. సాహసం సోనియాగాంధీది. ఆనాడు యూపీఏ చైర్‌ పర్సన్‌గా ఉక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వారు ముందుకు తీసుకెళ్లారు. బాబు జగ్జీవన్‌ రామ్‌ కూతురు మీరా కుమారి. అప్పుడు లోక్‌ సభ స్పీకర్‌. ఒక మహిళగా.. కన్న తల్లిగా పిలల్లను కోల్పోతే ఒక ఆవేదన ఎట్లుందో తెలిసిన అమ్మగా.. మీరా కుమారి ఆ రోజు సంపూర్ణమైన సహకారాన్ని […]

More

ఈదురుగాలుల బీభత్సం – 9 మంది మృత్యువాత

హైదరాబాద్‌ : ఈదురుగాలులకు బీభత్సానికి తెలంగాణలో 9 మంది మృతిచెందారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి పదేళ్ల చిన్నారితో పాటు నలుగురు మృతి చెందారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా తాడూరు శివారులో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ పొలంలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కిందకు అక్కడే పని చేస్తున్న తొమ్మిది మంది వెళ్లారు. గాలి బలంగా వీయడంతో షెడ్డుపై ఉన్న […]

More