సూపర్ సిక్స్ అమలులో ఆలస్యం కొంప ముంచుతుందా?
సూపర్ సిక్స్ అమలులో కూటమి ప్రభుత్వం వేస్తున్న వెనుక అడుగు కూటమి పార్టీలపై ప్రజలలో నమ్మకం సన్నగిల్లుతుంది.ఎన్నికల సమయంలో అలవికాని హామీలు కుమ్మరించడం,ఆనక వాటిని అమలు చేయలేక బొక్కబోర్లాపడడం సాధారణమైపోయింది.ఏపీలో ప్రస్తుతం పరిస్థితి అలాగే కనిపిస్తున్నది.బుడమేరు విజయవాడను ముంచెత్తడం,వరుస తుఫానులో రాష్ట్రంలో పంటలు దెబ్బతినడం వంటి ఆటంకాలు కూడా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగజారింది.దానికి తోడు గత ప్రభుత్వం చేసిన బకాయిలు కూడా ఆర్ధిక అస్తవ్యస్తం కు దారి తీసింది.అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అమలు చేస్తామని […]
More