అగ్నివీణను మ్రోగించిన అనిసెట్టి
నిదుర పో… నిదుర పో… నిదుర పో.. నిదురపోరా తమ్ముడా!’ ఆపాత ఆ పాత మధురమైన పాటను వినని, గుర్తుంచుకోని తెలుగు సినీ సాహిత్య ప్రియులుండరు. ‘‘సంతానం’’ చిత్రంలోని ‘నిదురపోరా తమ్ముడా!’ అనే పాటను లతా మంగేష్కర్ పాడిన మొదటి తెలుగు సినిమా పాటగా చాలా మందికి పరిచితమే. అయితే ఈ పాటను అనిసెట్టి రాశారని మాత్రం అందరికీ తెలియకపోవచ్చు. అనిసెట్టి పూర్తి పేరు అనిసెట్టి సుబ్బారావు శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, డా.సి.నారాయణరెడ్డి వంటి సినీ కవుల […]
More