కశ్మీర్‌లో మూడు కుటుంబాల పెత్తనం

వారికి బుద్ది చెప్పాల్సిన సమయమిదే ఎన్నికల ప్రచారంలో అమిత్‌ షా పిలుపు శ్రీనగర్‌ : జమ్మూలో మూడు కుటుంబాలు గాంధీ, ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా కుటుంబం హింసను ప్రేరేపించాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. కాబట్టి ఆ మూడు పార్టీల కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌లోని మెంధార్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. […]

More

కోచింగ్‌ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం

మృతుల్లో ఒకరు తెలంగాణ వాసి న్యూఢిల్లీ : భారీ వర్షం కారణంగా సెంట్రల్‌ ఢిల్లీలోని ఓ సివిల్‌ సర్వీస్‌ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌లోకి వచ్చిన వరద నీరు వల్ల ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. మృతులను తెలంగాణకు చెందిన తన్య సోని, కేరళ ఎర్నాకుళంకు చెందిన నవీన్‌ దాల్విన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ అంబేద్కర్‌ నగర్‌కు చెందిన శ్రేయ యాదవ్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కోచింగ్‌ సెంటర్‌ […]

More

వెతలకు వెలుతురు చూపిన “మూడు గుడిసెల పల్లె” కథలు

ప్రముఖ కవి, రచయిత డా. సిద్దెంకి యాదగిరి రచించిన కథల సంపుటి ‘మూడు గుడిసెల పల్లె.’ ఊరితో విడదీయలేని అనుబంధం, కరోనా తెచ్చిన అవస్థలు, స్ఫూర్తివంతమైన అంబేద్కర్ జీవితం, ఆదర్శ ఉపాధ్యాయుడి జీవితం, సామాజిక, రాజకీయ చైతన్యం, దళిత స్పృహతో అస్తిత్వ చైతన్యంతో రాసిన పదిహేను కథల సమాహారమిది. ఈ కథలన్నీ సిద్దిపేట ప్రాంతంలోని గ్రామాల ప్రజలు మాట్లాడే భాషని, వారి జీవన విధానాన్ని, పేద ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో రాసిన కథలుగా దర్శనమిస్తాయి. […]

More