ఉత్కంఠభరితమైన కథ

జీవిత గమనంలోని ఒక పార్శ్వాన్ని కథ చిత్రిస్తే, మొత్తం జీవితాన్ని నవల చిత్రిస్తుంది. తెలుగు నవలకు నూరేళ్ళకు పైగానే వయసొచ్చింది. వేయి పేజీల వేయి పడగలు నుంచి నూరు పుటలూ దాటని మునెమ్మ దాకా నిడివితో సంబంధం లేకుండా ఎన్నో నవలలు విజయవంతమయ్యాయి. వంద నవలలు రాసి మనకు గుర్తుండని వాళ్ళూ ఉన్నారు తెలుగులో. ఒక్క నవలతో మనల్ని నిలువనియ్యని ఆలోచనల్లో ముంచినవారూ ఉన్నారు. సామాజిక వస్తువుతో పాటు చారిత్రక నవలలు, డిటెక్టివ్ లు, సైన్స్ ఫిక్షన్ […]

More