నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

మంత్రులైనా సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ : వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలూ చేపట్టామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ కలెక్టరేట్‌ వద్ద విూడియాతో సీఎం మాట్లాడారు. నగరంలో డివిజన్‌కు ఒక సీనియర్‌ ఐఏఎస్‌ను నియమించామని చెప్పారు. 32 […]

More