అనువాదం కాదు – అవసరం
గలివర్, జొనాధన్ స్విఫ్ట్ – ఈ పేర్లు తెలియకపోవచ్చుగానీ లిల్లీపుట్లు, వాళ్ళుండే కథ తెలియని వారుండరేమో! పాఠంగా పుస్తకాల్లో ఉన్నా, లేకపోయినా రావాల్సిన మాస్టారు సెలవులో ఉన్నపుడు ఆపద్ధర్మ మాష్టారు ఈ కథ చెప్పే ఉంటారు, కదా! అలా మనందరి బాల్యంలో భాగమైనవి “గలివర్ ట్రావెల్స్”. ‘భైరవద్వీపం’ సినిమా చూస్తుంటే మరుగుజ్జులు కనిపించగానే ఈ కథే గుర్తుకు వచ్చింది. 2010లో ఈ సినిమా వస్తే 28ఏళ్ల వయసులో పనిగట్టుకు వెళ్ళి చూసొచ్చాను. అందుకే ఇలాంటి కథలు ఆనందించడానికి […]
More