జయప్రదంగా సాగుతున్న విభిన్న శ్వాసల విజయ బావుటా
కథలోని సంఘర్షణ రచయిత దక్పధానికి సంకేతం. ఎలాంటి సంఘర్షణలూ లేని కథలంటూ ఉండవనే చెప్పొచ్చు. అలా ఉంటే అది కథ కాదు అని అని కూడా అనొచ్చు. ప్రతి రచయితకూ ఒక ప్రాపంచిక దక్పధం ఉండి తీరుతుంది. అలాగే సాహిత్య దక్పధం కూడా ఉంటుంది. కథ నచ్చడమూ లేక నచ్చకపోవడమనేది వీటి మీదే ప్రథానంగా ఆధారపడి ఉంటుంది. ఒక పాఠకుడు ఫలానా కథ నచ్చిందని చెప్పడం వేరు. రచయిత చెప్పడం వేరు. పాఠకుడు చెప్పినంత సులువుగా రచయిత […]
More