25ఏళ్ల క్రితం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ హీరో!..

2000 ఛాంపియన్స్ ట్రోఫీ (ఐసీసీ నాకౌట్ ట్రోఫీ) ఫైనల్ లో భారత్ పై సెంచరీ బాది విజయంలో కీలకంగా వ్యవహరించిన ఆటగాడు అతడు. ఫియర్‌లెస్‌ క్రికెటర్‌గా, ఆల్‌రౌండర్‌గా భారత క్రికెట్ అభిమాన మనసు దోచుకున్న న్యూజిలాండ్ ప్లేయర్ అతడు. కానీ ఆ తర్వాత పాతాళానికి దిగజారిపోయి.. కూలీగా, క్లీనర్ గా కెరీర్ జీవితాన్ని నెట్టుకొచ్చాడు. అతడు మరెవరో కాదు క్రిస్ కెయిన్స్. క్రిస్ కెయిన్స్ కు ఆస్తి పాస్తులూ బాగానే ఉండేవి. కానీ అతడు ఆటలో రిటైర్ […]

More

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025

భారత్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇదే! ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ -2025 షెడ్యూల్‌ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీకి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరిగే ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. వన్డే వరల్డ్‌ కప్‌-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ దేశాలు అర్హత సాధించాయి. టాప్‌-8లో లేనప్పటికీ పాకిస్థాన్‌ […]

More